
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. జారీ చేసేది అప్పుడే..!
Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో చాలా అంశాలపై నాలుగు గంటల పాలు చర్చించారు. అందులో ప్రధానంగా ధాన్యం కొనుగోలుపై చర్చించారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు జూన్ 2న తెలంగాణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చించారు. అంతే కాకుండా ఈ సమావేశం తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల కోడ్ ముగియగానే పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని వారందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై క్లారిటీ ఇచ్చారు.
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. జారీ చేసేది అప్పుడే..!
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త పిన్షన్లు కూడా ఇస్తామన్నారు. దాంతో పాటు ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీలు చేస్తామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన ఆరుగ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అందుకే పేదలు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. వారి ఆశలను నెరవేరుస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.అంతే కాకుండా రాబోయే వర్షాకాలం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటామని తెలిపారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.