
Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
Farmers : రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విషయం మనందరికి తెలిసిందే.. ఈ పథకం తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ అయ్యింది. బీఆర్‌ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 రెండు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చింది.
Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
కానీ ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. ఇంత వరకు నాలుగు విడతల్లో 3 ఎకరాలు ఉన్న రైతులకి వర్తింపజేసింది.మరోవారంలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున రైతలు ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. సాగుకి యోగ్యం కాని భూములని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పథకం కింద 79,844 ఎకరాలకు సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. 35,877 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 33.25 కోట్లు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచిందని రైతులు చెబుతున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.