
Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..!
Harish Rao : తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల విషయంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద అర్ధిక మంత్రి కామెంట్ చేశరు. ఈ విసయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరెష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ చర్చ జరిగిన సందర్భగ్మా హరీష్ రావు కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల కోట్ల అప్పులు కే సీ ఆర్ హయాంలో అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. 2014 లోన్ తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి వారసత్వంగా 72 వేల కొట్ల అప్పులు వచ్చాయని చెప్పారు. వారు చెబుతున్నట్టుగ ఈ 7 లక్షల కోట్ల అప్పుల్లో కొన్ని చెలించినవి ఉన్నాయని.. మొత్తం గా 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంటుందని అన్నారు హరీష్ రావు. ఐతే కే సీ ఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మట్లాడాలని అన్నారు.
సీతారామ ప్రాజెక్ట్, దేవాదుల, కీళేశ్వరం, సమ్మక్క బ్యారేజి, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెట్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా ఎన్నో ప్రాజెక్ట్కులు కట్టి ఎన్నో లక్షల ఎకరాలకు నీరు వచ్చేలా చేశామని అన్నారు. ఇదీంతా తాము తెచ్చిన ఆస్తులు కాద అని అన్నారు.ఇవే కాకుండా రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పెన్ష, ఇలా ఎన్నో ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 25 వేలకు తగ్గించిందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కి 10 లక్షల పరిమిత పెంచడం సంతోషమే కానీ వైద్య శాఖ నిధులు కేటాయింపు తగ్గిందని హరీష్ రావు అన్నారు.
Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..!
కే సీ ఆర్ పేరు నచ్చకపోతే పేరు మార్చి కిట్లు ఇవ్వండి కానీ రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండి అని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్ ఇచ్చి మరీ మోసం చేశారని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు హరీష్ సంకర్. అప్పులు లెక్కల్ చెప్పి అమ్మకాలు చెప్పట్లేదని వాటిపై విచారణకు సిద్ధమా అని అన్నారు హరీష్ రావు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.