KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..!
KTR : అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హోం మంత్రి, విద్యా మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని.. మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని సీఎం రేవంత్ అని ఫైరయ్యారు.
KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..!
లక్కీగా సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోలేక ఢిల్లీకి Delhi 36 సార్లు పరిగెడుతున్నాడని విమర్శించారు. ఎన్నిసార్లు వెళ్లినా.. రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోతుందని ఫైరయ్యారు.హోంశాఖ ,విద్యాశాఖ, సంక్షేమ శాఖకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపి వేస్తాడా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ KCR యాదికొస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ వెళ్లడం తప్పా తెలంగాణకు రేవంత్ ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య ,టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. కానీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాడు అని కేటీఆర్ విమర్శించారు. మరి దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.