
M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి
M Rajitha Parmeshwar Reddy బల్దియాను దివాలా దీయించింది బీఆర్ఎస్ BRS Party ప్రభుత్వమేనని uppal corporator ఉప్పల్ కార్పొరేటర్ మందుములు రజిత పరమేశ్వర్ రెడ్డి Mandumula Rajitha Parmeshwar Reddy ఆరోపించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని రూ. 7000 కోట్ల అప్పులు చేసి నేడు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కనీసం రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం అని విమర్శించారు.జిహెచ్ఎంసి కౌన్సిల్ ghmc council సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ను ఉద్దేశించి కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy మీడియాతో మాట్లాడారు.
M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి
2014కు పూర్వం జిహెచ్ఎంసికి GHMC ఫిక్సుడు డిపాజిట్లు ఉండేవని గుర్తు చేశారు. జిహెచ్ఎంసి గల్లపెట్టే నిండుగా ఉండేదన్నారు. అప్పుడు ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా నిధులు విడుదల అయ్యేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిహెచ్ఎంసిని సైతం అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు త్తారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నిర్జీవంగా ఉన్న జిహెచ్ఎంసికి పునర్జీవం పోస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్ల నిధులను జిహెచ్ఎంసీకిచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇదే కాకుండా రాష్ట్ర బడ్జెట్లోనూ మరో రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించిందన్నారు.
గత బి.ఆర్ BRS ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉన్నచోట్లా రూపాయల నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆ నియోజకవర్గాలకు నిధులు రాక, అభివృద్ధి పనులు జరుగక అనాధలుగా మిగిలిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కానీ రేవంత్ అన్న అందుకు భిన్నంగా రాష్ట్ర అభివృద్ధిని చేస్తున్నారని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ లేరన్నారు అయినప్పటికీ ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లకు పైగా నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేయిస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పేదల కోసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ అన్న రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ప్రతిపక్షం ఉన్నా , అధికారపక్షం ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.