Uppal : ఉప్పల్ లో గాంధీ వర్ధంతి వేడుకలు..!
ప్రధానాంశాలు:
Uppal : ఉప్పల్ లో గాంధీ వర్ధంతి వేడుకలు..!
Uppal : ఉప్పల్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను గురువారం నిర్వహించారు. ఉప్పల్ వార్డు ఆఫీస్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Uppal : ఉప్పల్ లో గాంధీ వర్ధంతి వేడుకలు..!
కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ గారు,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి గారు ,బజార్ జగన్నాథ గౌడ్ గారు ,లూకాస్ ,ఈగ అంజనేయులు గారు,లింగంపల్లి రామకృష్ణ గారు ,తెల్కల మోహన్ రెడ్డి గారు ,తుమ్మల దేవి రెడ్డి గారు భూసం రఘునాథరెడ్డి,భూత్కూర్ రాజు
మంద మురళీకృష్ణ రెడ్డి ,ప్రేమ్ ,జీవన్ ,ఆల్వాల్ భాస్కర్, జనగాం రామకృష్ణ,గండు భాస్కర్ రెడ్డి,నవీన్ యాదవ్ ,శ్రీరాములు.ప్రశాంత్ రెడ్డి.మెహన్ నాయక్, నాగారం వెంకటేష్, రాములు,నాగూర్ బాషా, తిరుపతి, బీరప్ప,నవీన్ యాదవ్,. జూపల్లి శ్రీధర్,భాస్కర్ రెడ్డి. మహంకాళి రాజు.వరకాల మధన్ గౌడ. గొరిగే మహేష్. నాగారం వెంకటేష్. తుమ్మల రాజేందర్ రెడ్డి. గొరిగే జహంగీర్.బోడిగే మల్లేష్,రామ్ రెడ్డి. కృష్ణారెడ్డి బజార్ నవీన్ గౌడ్. రంగుల శేఖర్ ముదిరాజ్ ,వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.