Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై సీఎండీ కీలక అప్‌డేట్..!
Electricity Charges : మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట ఎండలు, వేడిగాలులు.. ఇంట్లో ఉక్కపోతతో జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై టీజీఎస్పీడీసీఎల్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది.
Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై సీఎండీ కీలక అప్‌డేట్..!
ఈ మేరకు TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మాట్లాడుతూ.. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. సామాన్య ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకోనున్నారు.టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ లు హాజరైనట్లు తెలుస్తుంది
ఎండా కాలం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవడం సహజం.. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడవుతుంటాయి. మరి ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇంకేమైనా ఉందా..? బయట భానుడి భగభగలకంటే.. కరెంట్ బిల్లులే మండిపోతాయని సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అయితే.. విద్యుత్ సంస్థలు క్లారిటీ ఇవ్వటంతో.. ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమైపోయింది. దీంతో.. సామాన్యులకి కాస్త ఉపశమనం పొందినట్టయింది.
Jio : రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది నెల…
Rithu Chowdary : అందాల ముద్దుగుమ్మ రీతూ చౌదరి టెంప్టింగ్ అందాలతో మాయ చేస్తోంది ఓ సారి బికినీలో,మరోసారి సారీలో…
Good News : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50…
Parameshwar Reddy : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పని చేస్తోందని…
BUS : మనమంతా నిత్యం ప్రయాణించే "బస్సు" అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దాని అర్థమేంటి? మనలో ఎంతమందికి…
EBC : తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం షెడ్యూల్డ్…
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాప్…
Soaked Raisins : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా డైట్ ని ఫాలో అవుతున్నారు. వారి డైట్ లో డ్రై…
This website uses cookies.