
New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..!
New Ration Cards : తెలంగాణాలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డ్ విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. ఆల్రెడీ రేషన్ ఉన్న వారిలో ఫేక్ రేషన్ కార్డులను తొలగిస్తూ కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారికి సరైన విధివిధానాలను సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డ్ కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి వాటిని ఫాలో అయితేనే లేదంటే రేషన్ కార్డ్ పొందే అవకాశం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డిజిటల్ సర్వేలో భాగంగా ఎమ్మార్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యామిలీ వివరాలను తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఫ్యామిలీతో పాటు అందరు డిజిటల్ ఫోటోలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన డిజిటల్ కార్డ్ సర్వే ద్వారానే రేషన్ ఇవాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కూడా ఈ కార్డ్ కంపల్సరీ అవుతుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఎమ్మార్వో ప్రసాద్ ఈ వివరాలు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డ్ ల సర్వే ఆధారంగానే కట్టంగూర్ మండల పరిధిలో రామచంద్రాపుర గ్రామంలో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కట్టంగూర్ మండల సంబందించిన ఎంపీడీఓ, ఎమ్మార్వో రెండు బృందాలుగా చేసుకుని రామచంద్రాపూర్‌లో ఒక ఇల్లు లేదా ఫ్యామిలీ కూడా నష్టపోకుండా డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ అక్టోబరు 3 నుంచి 7వ తేదీలోగా డిజిటల్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..!
ఇక అధికారులు ఇంటికి వస్తే ఆధార్ కార్డ్ లేదా ఎంతమంది సభ్యులు ఉంటే వారి గుర్తింపు కార్డులు అధికారులకు చూపించాలి. వివరాలు పూర్తి చేశాక అభ్యర్ధి సంతకం చేయాలి. ఆ తర్వాత సభ్యులంతా డిజిటల్ గ్రూప్ ఫోటో గ్రాఫ్ తీసుకోవాలి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.