
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు...
Peerzadiguda : మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గణనీయమైన అభివృద్ధి పథంలో నడిపించిన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని స్మరించుకుంటూ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు…
ఈ సందర్భంగా రవి గారు మాట్లాడుతూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ నూతన దశకు చేరుకున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి అభివృద్ధి, స్థిరత్వాన్ని తీసుకువచ్చాయని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకాలు అని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారోజు జంగాచారీ, పాలడుగు సురేందర్ రెడ్డి,జోగు సోమయ్య, కంది రంజిత్ రెడ్డి,విజయందర్ రెడ్డి,రంగన్న గౌడ్,బర్రె నాగరాజు, ఉప్పరి ఉదయ్, గొంగిడి కృష్ణ, అదాల అమర్నాథ్ తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.