Categories: NewsTelangana

Loan : మహిళలకు అలర్ట్… 30 శాతం సబ్సీడీతో 5 లక్షలు.. నెలకు 5 వేలు కడితే చాలంటూ భారీ స్కాం..!

Advertisement
Advertisement

Loan : మహిళలు కచ్చితంగా ఈ విషయాన్న్ని తెలుసుకోవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. పధాన మంత్రి ఉపాదన కల్పన కార్యక్రమం కింద రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి కొందరు మహిళలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబా లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల మహిళకు లోన్ వస్తుందని మాయమాటలు చెప్పి ఆమె దగ్గర ఏకంగా 132000 రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. అందుకే మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Loan : మహిళలకు అలర్ట్… 30 శాతం సబ్సీడీతో 5 లక్షలు.. నెలకు 5 వేలు కడితే చాలంటూ భారీ స్కాం..!

Loan అసలు మోసం ఎలా చేశాడంటే..

ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసగాడి నుంచి మహిళకు ఫోన్ రాఅ ఆమె హైదరాబా లో పీ.ఎం.ఈ.జీ.పీకి సంబందించిన ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ అని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు 5 లక్షల దాకా రుణం ఇస్తామని చెప్పి ఆ మహిళను నమ్మబలికాడు. 30 శాతం సబ్సీడీతో మంజురైందని కూడా ఆమెకు చెప్పాడు. రుణం కోసం నెల వారీ 5480 రూపాయలు నెల వారీ ఈ.ఎం.ఐ కట్టాలని బాధితురాలికి చెప్పారు. అలా లోన్ సాంక్షన్ అయ్యిందని చెప్పి ఆమె దగ్గర ఉన్న డబ్బులు లూటీ చేశాడు. ఆమె హార్జీల నిమిత్తం అతనికి 1.32 లక్షల దాకా ట్రాన్స ఫర్ చేసినట్టు తెలిసింది.

Advertisement

డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీ అని చెప్పి కొంత మొత్తం ఇలా మొత్తానికి లక్షన్నర దాకా టోకరా పెట్టాడు. ఐతే ఆ మహిళ ఇచ్చిన కంప్లైట్ తో సైబర్ క్రైం పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు. లోన్ అనగానే మహిళలు ఏం చేస్తే వస్తాయనే తొందరపాటు తప్ప అసలు అవతల వ్యక్తి ఎవరు ఏంటి అని ఆధారాలు అడగరు. అలాంటి టైం లోనే వారిని మోసం చేసి ఇవతల వారు డబ్బులు దోచేస్తుంటారు. మహిళలనే టార్గెట్ చేస్తూ కొందరు కేటుగాళ్లు ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటారు. ఐతే బాహిత మహిళకు ఆ నగదు తిరిగి ఇప్పించేలా కేసుని బలం గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. PMEGP Woman Duped 1.32 Lakhs Fraud Agent , PMEGP, Woman, Fraud Agent, Loan,

Advertisement

Recent Posts

Sickness Problems : తరచుగా మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి… ఆ సమస్యలకు చెక్ పెట్టండి…??

Sickness Problems : మన రోజు వారి జీవితంలో మన ఆరోగ్యం కోసం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది…

31 mins ago

Women : గుడ్‌న్యూస్‌.. మ‌హిళ‌ల‌కు భారీ ఆర్థిక సాయం..!

Women : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చాలా కాలంగా దేశ కోళ్ల పెంపకం జీవనాధారం. కేంద్ర పశుసంవర్ధక…

2 hours ago

Night Walking : రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…??

Night Walking : ప్రతి ఒక్కరికి నిద్రపోయే ముందు తేలికపాటి నడక అనేది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే ఇది మంచి…

3 hours ago

Pushpa 2 The Rule Censor Report : సెన్సార్ పూర్తి చేసుకున్న పుష్ప‌2..ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారంటే..!

Pushpa 2 The Rule Censor Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu arjun  నటించిన పుష్ప…

5 hours ago

Old Currency Notes : మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా.. 2 రూపాయలతో సహా వేరేవి ఉన్నా ఈ శుభవార్త మీకే..!

Old Currency Notes : కొందరికి అరుదైన పాత నోట్లు ఆచుకునే అలవాటు ఉంటుంది. తరాలు మారుతున్నా కొద్దీ ఈ…

6 hours ago

Healthy Skin : మీరు ఎప్పుడు యవ్వనంగా కనిపించాలంటే… ఈ 4 అలవాట్లు తప్పనిసరి…!!

Healthy Skin : ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి కూడా తమ సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటాడు. అయితే ఎవరైనా యవ్వనంగా ఉన్నప్పుడు…

7 hours ago

Telangana : పేదవారికి తెలంగాణా ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్లోకి 5 లక్షలు..!

Telangana : తెలంగాణాలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7కి ఏడాది పాలన ముగిస్తారు. ఈ ఏడాది కాలంలో…

8 hours ago

Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే… ఈ సమస్యలన్నీ పరార్…!!

Honey : శీతాకాలంలో నిత్యం ఉదయన్నే పరిగడుపున ఒక టీ స్పూన్ తేనెను తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.…

9 hours ago

This website uses cookies.