EBC : ఈబీసీ వర్గాలకు శుభవార్త.. రూ.50 వేల రుణం, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు
EBC : తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మరియు మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి రుణాలను అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తున్నారు. యువత సాధికారత మరియు ఆర్థికాభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రభుత్వం ఈ చొరవ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించింది.
EBC : ఈబీసీ వర్గాలకు శుభవార్త.. రూ.50 వేల రుణం, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ పథకంలో భాగంగా EBC (ఎకనామికలీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) వారికి ప్రభుత్వం 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందిస్తోంది. అంటే రుణాలు పొందిన వారు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు పెద్ద అవకాశం లభిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ https://tgobmmsnew.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
– ఈ పథకంలో రుణాలు ఎంత తీసుకుంటే ఎంత రాయితీ లభిస్తుందో ప్రభుత్వం వెల్లడించింది. ఒక లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే 90 శాతం రాయితీ లభించనుంది. అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10 వేలు మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
– రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ లభిస్తుంది. రూ.2 లక్షలు రుణం తీసుకుంటే, రూ.40 వేలు తిరిగి చెల్లిస్తే చాలు.
– రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు రుణాలకు 70 శాతం రాయితీ లభిస్తుంది. అంటే, రూ.4 లక్షలు రుణం తీసుకుంటే రూ.1,20,000 తిరిగి చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.