Eid Mubarak : తెలంగాణ సమాజం మత సామరస్యానికి ప్రతీక…!
ప్రధానాంశాలు:
Eid Mubarak : తెలంగాణ సమాజం మత సామరస్యానికి ప్రతీక...!
Eid Mubarak : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు Eid Mubarak తెలిపిన టిపీసీసీ ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు.. రంజాన్ పండుగ పవిత్రతకు, మత సామరస్యానికి ప్రతీక :టీపీసీసీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్. రంజాన్ పండుగ పవిత్రతకు,మత సామరస్యానికి ప్రతీక అని టీపీసీసీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.

Eid Mubarak : తెలంగాణ సమాజం మత సామరస్యానికి ప్రతీక…!
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం శామీర్ పేట్ గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబెర్ ముజీబుద్దీన్, మేడ్చల్-మల్కాజిగిరి సేవాదళ్ అధ్యక్షుడు మహమ్మద్ షాఫిఉద్దీన్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) మెంబర్, భీమిడి జైపాల్ రెడ్డి గారు,శామీర్పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,శామీర్పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్,మాజీ ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు,