Enugu Sudarshan Reddy : మాదారం గ్రామంతో విడదీయరాని అనుబంధం ఉంది : ఏనుగు సుదర్శన్ రెడ్డి
Enugu Sudarshan Reddy : శ్రీరామ నవమి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం మాదారం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పావని జగ్గయ్య యాదవ్ సి ఐ పరుష రామ్ గారి తో కలిసి ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడిన సుదర్శన్ రెడ్డి గారు….
Enugu Sudarshan Reddy : మాదారం గ్రామంతో విడదీయరాని అనుబంధం ఉంది : ఏనుగు సుదర్శన్ రెడ్డి
– కస్టపడి పనిచేస్తూ జీవితంలో ఎదగాలని పోరాటం చేసే మాదారం గ్రామం ఆదర్శనీయం.
– చెడు వ్యసనాలకు దూరంగా గొప్ప పరిణతిని ప్రదర్శించే మాదారం గ్రామం..
– పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజలున్న మాదారం గ్రామం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి..
– చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి,పదవతరగతి కూడా పూర్తి చేయని సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అగ్ర క్రికెటర్
– మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు అని నిరూపిస్తూ అంతరిక్షయానంలో కల్పనా చావ్లా మొదలుకొని అంకుశాపూర్ లాంటి కుగ్రామం నుండి ప్రపంచ 7 ఎత్తైన శిఖరాలను అదిరోహిస్తున్న పడమటి అన్వితా రెడ్డి లాంటి వారు యువతకు ఆదర్శం..
– మనిషి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి..
– భూసేకరణలో మాదారం గ్రామం లో భూములు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం పోరాటం చేసి ఇప్పించగలిగాను
– కరోనా విపత్కర పరిస్థితుల్లో నా ప్రాణాలను లెక్కచేయకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను…
– అన్ని మౌలికసదుపాయల కల్పనకు అన్ని రకాలుగా సహాయం చేయగలిగాను…
– విద్యా,మరియు క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ముందుకుసాగాలి….ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.