Categories: ExclusiveNewsTrending

Discount Phones : ఆ ఫోన్ మీద ఏకంగా రూ.10వేల డిస్కౌంట్.. ఇంతకీ ఏం ఫోన్ అంటే?

Discount Phones : మొబైల్ మార్కెట్లో భయంకరమైన పోటీ నెలకొంది. ఎన్నో కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో పాటు భారీ డిస్కౌంట్లను అందిస్తు్న్నాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాంతో మొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తు్న్నాయి. అయితే తాజాగా చైనా కంపెనీ షియోమీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ.. తన ఉత్పత్తి అయిన షియోమీ 12ప్రో ధరపై ఏకంగా రూ.10వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

దీంతో ఇప్పుడు షియోమీ ప్రకటించిన ఈ ఆఫర్ గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అమెజాన్ వోచర్లు మరియు ఐసిఐసిఐ కార్డ్ తో దాదాపు రూ.10వేల వరకు డిస్కౌంట్ ను అందుకోవడానికి అవకాశం ఉంది. అమెజాన్ వోచర్ మీద రూ.4000 వరకు డిస్కౌంట్ రానుండగా.. ఐసిఐసిఐ కార్డ్ వాడటం ద్వారా అదనంగా మరో రూ.6000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా మొత్తంగా రూ.10,000 డిస్కౌంట్ షియోమీ 12ప్రోపై అందుతోంది. 8GB/256GB వేరియంట్ షియోమీ 12 ప్రో ధర మామూలుగా అయితే రూ.62,999 ఉండగా..

A one off discount of Rs 10,000 on that phones

Phone Discount : అమెజాన్ వోచర్ మీద..

తాజాగా డిస్కౌంట్ తో అది రూ.52,999కే లభిస్తోంది. అలాగే 12GB/256GB వేరియంట్ ధర మామూలుగా రూ.66,999 ఉండగా.. రూ.56,999గా వస్తోంది. షియోమీ 12ప్రో… 6.73 ఇంచుల 2K AMOLED డిస్ ప్లే, 120Hz రీ ఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8జెన్ 1 చిప్ సెట్ సపోర్ట్ తో, 4600mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జ్ సదుపాయంతో షియోమీ 12 ప్రో వస్తోంది. ఈ ఫోన్ తో యూజర్లు 50W వైర్ లెస్ సెకండ్ ఛార్జ్, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా పొందుతారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OSతో నడుస్తుంది.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

5 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

6 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

7 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

8 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

9 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

10 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

11 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

12 hours ago