Amazon Great indian festival : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్ట్ మళ్లీ వచ్చేస్తోంది..కళ్లు చెదిరే ఆఫర్స్ మీకోసం

Amazon Great indian festival : భారతీయ పండుగలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. అయితే, ఈసారి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద భారీ ఆఫర్లు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రానున్న దసరా పండుగ నేపథ్యంలో గ్రేట్ ఇండియా ఫెస్ట్ వలన భారీ డిస్కౌంట్ ధరలకు వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది.

ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయని అందరికీ తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను తీసుకొస్తుంటే అందుకు పోటీగా అమెజాన్ వాడు గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించాడు. ఈ నెల 23న ఈ సేల్ ప్రారంభం కానుంది.

amazon-great-india-fest-is-coming-again-eye-popping-offers-for-you

Amazon Great indian festival : అస్సలు మిస్ కావొద్దు..

ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, ఫర్నిచర్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులపైనా మంచి భారీ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి.సాధారణ రోజులతో పోలిస్తే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ధరలు కొంత తక్కువగా, డిస్కౌంట్ తో లభిస్తుంటాయి. దీనికితోడు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తగ్గింపును అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది.

ఈసారి గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ 13, ఐక్యూ 9టీపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని తెలుస్తోంది.అన్ని డిస్కౌంట్స్ పోను ఐఫోన్ -13 రూ.53 నుంచి 54వేల వరకు రావచ్చు. శామ్‌సంగ్ ఎం52 5జీ రూ.15 వేలకే లభించనుందట.. ఇంకా అమెజాన్ డీల్స్ గురించి కచ్చితమైన సమాచారం త్వరలోనే బయటకు రానుంది.

Recent Posts

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

1 hour ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

2 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

3 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

4 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

5 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

6 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

13 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

15 hours ago