do you know the income of this baby boy
Baby : సంపాదన అనేది ప్రతీ ఒక్కరికి ముఖ్యం. డబ్బు కోసమే ప్రతీ ఒక్కరు పనులు చేస్తుంటారు. అయితే, కష్టపడి సంపాదించుకుంటేనే జీవితం గడిచేవారు కొందరు ఉంటారు. అలా కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేసి డబ్బులు సంపాదించి సుఖపడే వారు కూడా ఉంటారు. ఆ కోవకు చెందిన వాడే ఈ బుడ్డోడు. ఏడాది బుడ్డోడు అయినప్పటికీ పెద్ద వారితో సరిసమానంగా సంపాదిస్తున్నాడు. ఎలాగంటే.. బ్రిగ్స్ డారింగ్టన్ అనే బుడ్డోడు గతేడాది అక్టోబర్ 14న పుట్టాడు. ఈ చిన్నోడి మదర్ జెస్.. కాగా, ఆ ఏడాది బుడ్డోడితో ఈమె డబ్బులు సంపాదిస్తోంది. ఈ బుడ్డోడికి నెలకు రూ. 35 వేలు వస్తుండటం విశేషం. అలా డబ్బులు ఎలా వస్తున్నాయంటే..
do you know the income of this baby boy
బుడ్డోడి తల్లి జస్ కొన్నాళ్ల పాటు ఓ బ్లాగ్‌ను రన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన కెరీర్ ఎండ్ అయిపోయితుందని భయపడిపోయింది. అలా కాకూడదని, తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని భావించిన జెస్..బేబీ పుట్టిన తర్వాత కూడా తన పర్యటన కొనసాగించాలనుకుంది. అలా పుట్టిన బేబీని వెంటనే వెంట పెట్టుకుని తీసుకెళ్లాలనుకుంది. అలా ఎలా వెళ్లొచ్చో గూగుల్‌లో సెర్చ్ కూడా చేసింది. అయితే, ఆమెకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించలేదు. అయినా ఆమె భయపడకుండా మందుకు సాగింది. అలా ట్రావెలింగ్ టైంలో బాబుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలా బుడ్డోడు బ్రిగ్స్ డారింగ్టన్ అకౌంట్స్‌కు ఫాలోవర్స్ బాగా పెరిగారు. లక్షల్లో లైక్స్ వచ్చాయి.
ఈ క్రమంలోనే స్పాన్సర్ షిప్ వచ్చేసి.. ఇన్‌కమ్ కూడా వచ్చేసింది. రోజురోజుకూ ఇన్‌కమ్ పెరుగుతూ వచ్చింది. ఇలా బేబీ బాయ్‌తో ట్రావెలింగ్‌కుగాను జెస్ తన హస్బెండ్ స్టీవ్ పర్మిషన్ తీసుకుంది. తన భర్త సాయంతోనే పర్యటన పూర్తి చేయగలిగానని, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో పలు జాగ్రత్తలతో తమ పర్యటన కొనసాగిందని జెస్ చెప్పుకొచ్చింది. పలు దేశాల్లోని విభిన్న ప్రాంతాల్లో తాము పర్యటించినట్లు జెస్ పేర్కొంది. వీరు త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారట.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.