interesting things in nikhil love story
Nikhil : నిఖిల్.. హ్యపీడేస్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. కెరీర్ లో బాగానే నిలదొక్కుకున్నాడు. హీరోగా కొన్ని మూవీస్ చేసినా.. తన కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీస్‌గా కొన్ని నిలిచాయి. అందులో కార్తికేయ.. ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. 2020 డిసెంబర్‌లో చాలా తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. ఆయనది లవ్ మ్యారేజ్. అప్పట్లో మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చారు ఈ లవ్లీ కపుల్.
తమ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.పెళ్లి తర్వాత నిఖిల్- పల్లవి లవ్ స్టోరీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఆసక్తిని కనబరిచారు. తాజాగా తమ లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది నిఖిల్ వైఫ్ పల్లవి. వీరిద్దరు ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో కలుసుకున్నారట. పల్లవిని చూడగానే నిఖిల్ కు తెగనచ్చేసిందట. ఇక ఆమె వెంట పడటం మొదలుపెట్టాడట. మొదటగా నిఖిలే ప్రపోజ్ చేశాడట. కానీ పల్లవి మాత్రం ముందు జోక్ అని అనుకుంది. తర్వాత ఎస్ అని చెప్పకుండా వాళ్ల ఇంట్లో వాళ్ల అభిప్రాయం తీసుకుంది.
interesting things in nikhil love story
ఇంట్లో వాళ్ళతో నిఖిల్ యాక్టర్ అని కాకుండా బిజినెస్‌మెన్ అని చెప్పిందట పల్లవి. నిఖిల్ యాక్ట్ చేసిన హ్యాపీడేస్, కార్తికేయ మూవీస్‌ను మాత్రమే పెళ్లికి ముందు చూశానని చెప్పుకొచ్చింది పల్లవి. పెళ్లి తర్వాత నిఖిల్ యాక్ట్ చేసిన మూవీస్‌ను బలవంతంగా ఆయన చూపించాడని చెప్పింది. పెళ్లి అనంతరం సుమారు 20 రోజుల పాటు గోవాలో ఫుల్ గా ఎంజాయ్ చేశారట ఈ జంట. ప్రస్తుతం లైఫ్ హ్యాపీగా సాగుతోందని చెప్పుకొచ్చారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.