Home » Entertainment » Kajal Aggarwal Black Dress Pics Goes To Viral
Entertainment

Kajal Aggarwal : బ్లాక్ డ్రేస్ లో ఆచ్చం ఏంజిల్ లా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ ..!

Authored By
Jyothi
The Telugu News | Updated on: February 4, 2021, 7:13 pm
Advertisement

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత మరింత అందంగా మారుతోంది. అది అందం అని కూడా చెప్పలేము. ఆ అందానికి పేరు కూడా పెట్టలేము. కాజల్ రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. హనీమూన్ పేరు తో మాల్దీవులకి వెళ్ళి తన హాట్ హాట్ అందాలతో మంట పెట్టి వచ్చింది. పెళ్ళి తర్వాత సినిమాలకి చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ చందమామ ఆచార్య సినిమాతో మళ్ళీ మొహానికి మేకప్ వేసుకొని వరసగా కమిటయిన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Advertisement

Kajal Aggarwal Black Dress Pics Goes to viral

Kajal Aggarwal : అందాల చందమామ ని పండు వెన్నెల్లో చూస్తే పనైపోయినట్టే …!

Kajal Aggarwal Black Dress Pics Goes to viral

Advertisement

పనిలో పనిగా లేటెస్ట్ ఫొటో షూట్స్ తోనూ రెచ్చిపోతోంది కాజల్ అగర్వాల్. పెళ్ళి అయిన విషయాన్ని కూడా మర్చిపోయిందా కాజల్.. ఇంత హాట్ గా ఫొటో షూట్స్ చేస్తోంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయినా ఆ కామెంట్స్ కాజల్ అగర్వాల్ కి ఉత్సాహాన్నిస్తున్నాయి తప్ప ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. తాజాగా బ్లాక్ డ్రేస్ లో ఆచ్చం ఏంజిల్ లా కనిపిస్తున్న కాజల్ లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్స్ గిండెల్లో మంట పెడుతున్నాయి. అప్సరస… అమర శిల్పి జక్కన్న చెక్కిన శిల్పం లా అద్భుతమైన హావాభావాలతో కనిపిస్తు.. కిర్రెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

Kajal Aggarwal Black Dress Pics Goes to viral

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి