Home » Exclusive » Parrot Intelligence Video Goes Viral
Exclusive

Viral Video : దీని తెలివి తెల్లార.. ఈ చిలుక మామూల్ది కాదు.. ఏం చేసిందో చూడండి

Authored By
Varun G
The Telugu News | Updated on: November 23, 2021 3:08 pm
Advertisement

Viral Video : మామూలుగా జంతువులకు, పక్షులకు అంతగా తెలివి ఉండదు అంటారు. మనుషులకు ఉన్న తెలివి వాటికి ఉండదు అంటారు. కానీ.. అవన్నీ ఉత్తమాటలే. ఎందుకంటే.. జంతువులు, పక్షులకు కూడా తెలివి ఉంటుంది. మన చుట్టూ తిరిగే కుక్కలకు మన కంటే ఎక్కువ తెలివి ఉంటుంది. కోతులు కూడా చాలా స్మార్ట్. వాటి వీడియోలను కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం.ఏది ఏమైనా.. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి తెలివికల్లదే. కానీ.. అవసరం ఉన్నప్పుడు ఆ తెలివిని బయటికి తీస్తేనే అవి మనుగడ సాధిస్తాయి. తాజాగా ఓ చిలుక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చేసిన స్మార్ట్ పని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

parrot intelligence video goes viral

నిజానికి.. రామ చిలుకను జ్యోతిష్యం చెప్పడంలో బాగా ఉపయోగపడతాయి. చాలామంది చిలుక జోస్యం చెబుతుంటారు. వాటిని ఓ బోనులో బంధించి.. కొన్ని కార్డులను వాటి ముందు పెడతాడు. ఆ బోను ఓపెన్ చేయగానే.. వాటిలో ఒక కార్డు తీసి తిరిగి బోనులోకి వెళ్లిపోతాయి.అలాంటిదే ఓ చిలుక బోనులో నుంచి బయటికి వస్తుంది. తర్వాత చెత్తను అక్కడ ఓ వ్యక్తి పెడతాడు. దాన్ని ముక్కుతో కరుచుకొని వెళ్లి డస్ట్ బిన్ లో వేస్తుంది.

Advertisement

Viral Video : చెత్తను తీసుకెళ్లి చెత్తడబ్బలో.. కాయిన్స్.. వేరే డబ్బలో వేస్తున్న చిలుక

అదే కాయిన్స్ ఇస్తే మాత్రం వాటిని తీసుకెళ్లి కాయిన్ బాక్స్ లో వేస్తుంది. వామ్మో.. దీనికి ఎంత తెలివి.. అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి