
rabbit tortoise riding Viral Video
Viral Videot : మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమ ఉంటుందనేందుకు ఈ వీడియో నిదర్శనం అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ వీడియోలో తాబేలుపై కుందేలు రైడ్‌కు వెళ్తోంది. కేవలం తొమ్మిది సెకన్లే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
rabbit tortoise riding Viral Video
నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోలో తాబేలు స్లోగా నడుస్తుండగా దానిపైన కుందేలు హాయిగా కూర్చొని ఉంది. అయితే, కుందేలు గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు స్టిల్స్ ఇస్తూ స్టైలిష్ లుక్ ఇస్తూ ఫోజు కొడుతుండటం విశేషం. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ శక్తి ఇదే నంటూ పేర్కొంటున్నారు.
rabbit tortoise riding Viral Video
తాబేలు ఆలోచిస్తూ నడుస్తున్న క్రమంలో కుందేలు జీవిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూల్‌గా బైక్‌పై రైడ్ కు వెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ మాదిరిగా ‘సో .. కూల్’గా కుందేలు, తాబేలు వెళ్తున్నాయని అనుకుంటున్నారు. ‘లవ్ పవర్’ అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో ఈ వీడియోను ట్వీట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.