Home » Entertainment » Sreemukhi Latest Pics Viral On Twitter
Entertainment

Sreemukhi : సిల్వ‌ర్ గౌనులో శ్రీ‌ముఖి.. ఎద‌ అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది

Authored By
mallesh
The Telugu News | Published on: June 19, 2022, 2:30 pm
Advertisement

Sreemukhi : యాంక‌ర్ శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన స్టైల్ యాకంరింగ్ చేస్తూ తెలుగు ప్ర‌జ‌ల అందరినీ మెప్పించింది. బుల్లితెర‌పైనే కాకుండా ప‌లు సినిమాల్లో కార్యెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా కూడా చేసింది. బుల్లితెర ప‌టాస్ షోలో త‌న యాంక‌రింగ్.. అల్ల‌రితో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంద‌చందాల‌తో చురుకైన మాట‌ల‌తో ప‌లు స్పెష‌ల్ ఈవెంట్ల‌లో గ‌ల‌గ‌ల మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటుంది. ఇక రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ లో త‌న ప‌ర్ఫామెన్స్ తో పాపుల‌రైంది.

Advertisement

ఈ షోలో ర‌న్న‌ర‌ప్ గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్రివిక్ర‌మ్ జులాయి సినిమాలో ఓ పాత్ర పోషించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మ‌డు. అలాగే ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఇక నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి, జెంటిల్ మెన్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో న‌టించింది.

sreemukhi latest pics viral on twitter

Advertisement

తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది. ఇక ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండె శ్రీ‌ముఖి వ‌రుస ఫొటో షూట్ తో గ్లామ‌ర్ డోస్ పెంచేస్తోంది. అందాల విందుతో క‌నువిందు చేస్తోంది. ప్ర‌స్తుత సిల్వ‌ర్ గౌను ఉన్ ఫొటోస్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. థైస్, ఎద‌ అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. నెటిజ‌న్లు హాట్ సింబ‌ల్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి