Categories: ExclusiveNewsTrending

Bank : ఈ బ్యాంక్‌లో క‌ళ్లుచెదిరే ఆఫ‌ర్‌.. రూ.లక్షకు పది కోట్ల లాభం.. ఎందులోనంటే?

Advertisement
Advertisement

Bank : డబ్బులు సంపాదించేందుకు చాలా మంది విపరీతంగా కష్టపడుతుండటం మనం చూడొచ్చు. అయితే, అందరు అలా చేయరు. కొంత మంది స్మార్ట్ వర్క్ చేసి డబ్బును ఈజీగా సంపాదిస్తుంటారు. అయితే, డబ్బులు బాగా సంపాదించే మార్గాల్లో స్టాక్ మార్కెట్ ఒకటిగా ఉంటుంది. కానీ, ఇందులో భారీ స్థాయిలోనే రిస్క్ ఉంటుందన్న సంగతి ప్రతీ ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. కంపెనీలపై పెట్టే షేర్స్ అన్ని కూడా ఒకే రకమైన లాభాలను అయితే అందించబోవు. షేరు ప్రాతిపదికన వచ్చే లాభనష్టాలు మారిపోతుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ బ్యాగర్ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మీరు భారీ లాభాలు పొందొచ్చు.

Advertisement

ten crore profit per lakh in Kotak Mahindra Bank

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు లాంగ్ రన్‌లో ఇన్వెస్టర్స్‌కు బాగా లాభం సంపాదించి పెడుతుంది. ప్రజెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ప్రైస్ రూ.1,966 సమీపంలో ఉంది. ఇరవై ఏళ్ల కిందట రూ.1.94 అనగా సుమారు రెండు రూపాయలు ఉన్న ధర ఇప్పుడు రెండు వేలకు దగ్గరలో ఉంది. 2001 అక్టోబర్ 12న షేర్ ధర రూ.1.94 ఉండేది. ఇప్పుడు ఆ ధర ఏకంగా 1,011 రెట్లు పెరిగింది. అంటే అప్పట్లో ఒక లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఏకంగా రూ. పదికోట్లకు రీచ్ అయ్యేది.

Advertisement

Bank : కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్‌తో భారీ లాభాలు..

ten crore profit per lakh in Kotak Mahindra Bank

ఈ నేపథ్యంలో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్లాన్ చేసుకోవలాని పలువురు సూచిస్తున్నారు. ఇకపోతే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ధర రూ.2,100కు చేరొచ్చని అంటున్నారు. స్టాప్ లాస్ రూ.1,900 గా నిర్ణయించుకుంటే బాగుంటుందని కొందరు నిపుణులు సూచనలు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్‌లో మంచి పేరున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవుతుందని, షేర్ ధర ఇంకా పెరగొచ్చని కొందరు బ్యాంకింగ్ రంగ నిపుణులతో పాటు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

8 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.