TRS : ఏపీలో టీఆర్ఎస్… ఎందుకోసం..? కేసీఆర్ వ్యూహం అదేనా?

Advertisement
Advertisement

TRS :తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే సపరేటు.. ఆయన ఓ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎన్ని వ్యూహాలుంటాయో ఎవరికీ అంతు‌చిక్కదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకుని ఆ పార్టీలను ఖాళీ చేశారు. ఇక ఏపీలోనూ పార్టీ పెట్టాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయంటూ ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇందులో అసలు ఎంత వరకు నిజం ఉందనే అంశంపై ఆయా పార్టీ్లో డిస్కషన్ స్టార్ట్ అయింది. కేసీఆర్ ఈ కామెంట్స్‌ను సీరియస్ కోణంలోనే చేశారా లేక పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అలా మాట్లాడారా? అని చర్చ జరుగుతోంది.

Advertisement

trs in dalitha bandhu impliments in AP

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొరుగు రాష్ట్రంతో సీఎం కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకార ప్రోగ్రాంకు సైతం కేసీఆర్ అటెండ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ చేశారనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చాలా సార్లు చంద్రబాబు నాయుడును బహిరంగంగానే విమర్శించిన కేసీఆర్.. జగన్‌ను ఒక్కసారి కూడా తప్పుపట్టలేదు. కానీ తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ చర్చ జరుగుతుంది. దళిత‌బంధు పథకాన్ని అక్కడ కూడా అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే గెలిపించుకుంటామని అక్కడి వారు చెబుతున్నారంటూ కేసీఆర్ ప్లీనరీలో హాట్ కామెంట్స్ చేశారు.

Advertisement

TRS : తప్పించేందుకా? ఇరికించేందుకా?

trs in dalitha bandhu impliments in AP

అయితే దళిత‌బంధు పథకాన్ని ఏపీ సీఎం మెడకు చుట్టాలనే ఆలోచనతోనే కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో తెలంగాణలో వైసీపీ పూర్తిగా కట్టడి చేయాలని చూస్తున్నట్టు టాక్. ఏపీలో విపక్షాలతో సీఎం జగన్ అనేక ఇబ్బందులు పడుతుండటంతో ఆ ప్రాబ్లమ్స్ నుంచి జగన్‌ను తప్పించేందుకు సీఎం ఈ కామెంట్ చేశాడనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్ని విధాలుగా చూసిన కేసీఆర్ కామెంట్స్ జగన్ కు పాజిటివ్ గా చేశారా? లేక నెగెటివ్ గా చేశారా? అనే డిస్కషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.

Advertisement

Recent Posts

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

24 minutes ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

1 hour ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

2 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

3 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

11 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

12 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

13 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

14 hours ago