
A man wear laptop in scooty viral video
Viral video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతీదీ క్షణాలలో వైరల్ అవుతుంది. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ను పెట్టరానిచోట పెట్టుకొని వెళుతూ ప్రయాణిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలామంది ల్యాప్టాప్ ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళుతుంటారు.
లాప్టాప్ జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. దానిమీద కొంచెం బరువు పడ్డ లేదంటే లాప్టాప్ కింద పడిపోయిన అది అసలు పనికిరాదు. మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంటుంది. ఇదంతా ఎందుకని లాప్టాప్ ఉపయోగించేవారు దీనిని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ప్రయాణాలలో తమకంటే ఎక్కువగా లాప్టాప్ ను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేస్తారు. అలాంటిది ఈ వ్యక్తి స్కూటీపై వెళుతూ లాప్టాప్ ను పెట్టరానిచోట పెట్టాడు.
A man wear laptop in scooty viral video
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటీ పై వెళుతూ తన లాప్టాప్ ను కాళ్ళ మధ్యలో పెట్టుకుని కనిపించాడు. దీంతో వెనక ప్రయాణిస్తున్న కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ లాప్టాప్ ను ఎవరైనా అక్కడ పెట్టుకుంటారా, అది కింద పడితే ఇంకేమైనా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీకో దండం రా బాబు , అది లాప్టాప్ నా లేక ఇంకేమైనా అంటూ కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…
Poha | ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…
Holidays | దసరా, దీపావళి సెలవుల సందడి ముగిసినప్పటికీ విద్యార్థులు ఇంకా హాలిడే మూడ్‌లోనే ఉన్నారు. అక్టోబర్ నెలలో పండుగలతో పాటు…
Amla Juice | ఉదయం మనం తినే మొదటి ఆహారం శరీరంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య నిపుణులు…
Mint Leaves | వంటల్లో రుచిని, సువాసనను పెంచే పుదీనా ఆకులు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగకరమని వైద్య…
Banana | సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు (Red Bananas) ఆరోగ్య పరంగా మరింత శక్తివంతమని పోషకాహార…
Tea | ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ ఇప్పుడు జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా…
Money | డబ్బు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అవసరం అయినా, పెద్ద కోరిక…
This website uses cookies.