a monkey teasing a deer in Viral Video
Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో పనికి రానివి ఎక్కువగా ఉన్నా.. కొన్ని మాత్రం చాలా యూజ్ ఫుల్‌గా ఉంటాయి. కానీ మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలైతే మరింతగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని జంతువులు కావాలని అలా చేస్తాయో లేక యాదృచ్ఛికంగా చేస్తాయో తెలియదు కానీ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తాయి.
ఇలాంటి వాటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి చూసిన వారు వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది నెటిజన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.ఒక జింక చాలా కష్టం మీద నడుస్తోంది. అలాంటి టైంలో దానిపై ఓ కోతి ఎక్కింది. బహుశా దానికి బద్ధకం అనుకుంటా.. ఆ జింకపైనే ఎక్కి ప్రయాణిస్తోంది.
a monkey teasing a deer in Viral Video
ఇంతలో బరువును తట్టుకోలేక ఆ జింక మధ్యలో ఆగి వెనక్కి తిరిగి చూసింది. అదే టైంలో ఆ కోతి దిగి పక్కకు వెళ్లిపోయింది. సరేలే అని ఆ జింక మళ్లీ నడవడం మొదలుపెట్టగా అక్కడున్న కోతి మళ్లీ ఆ జింకపైకి ఎక్కి దానితోనే ట్రావెల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.