
Aunty mass dance in blue saree Video Viral
Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు తమ డాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో రీల్స్ చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. తమ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ డాన్స్ రీల్స్ లేదా యూట్యూబ్ షాట్లను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎలాగైనా తాము ఫేమస్ అవ్వాలని తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసి పాపులర్ అవుతున్నారు. అయితే అలాంటి వీడియోను ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నీలిరంగు చీర కట్టుకున్న ఓ మహిళ టెర్రస్ పై పాపులర్ సాంగ్ అయినా రంగిలో మారే ధోల్నకు డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఆమె ఎనర్జీ లెవెల్స్ మరియు డాన్స్ విధానం చూసిన ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు . బ్లాక్ బాస్టర్ సాంగ్ కి మాస్ స్టెప్స్ వేస్తూ డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తున్న అంతసేపు ఆమె ముఖంపై చిరునవ్వును వదిలిపెట్టలేదు. తన ఎక్స్ప్రెషన్స్ తన స్మైల్ చూసిన ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా ఆర్డినరీ అంటున్నారుకామ్ ఎక్స్ప్రెషన్స్ తన స్మైల్ చూసి ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Aunty mass dance in blue saree Video Viral
ఇక ఈ వీడియో లో ఆమె నాకు ఇష్టమైన చిన్న నాటి డాన్స్ అని మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకు దాదాపుగా 38వేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. అలాగే క్లిప్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంచెం లావుగా ఉన్నా కూడా ఆమె డాన్స్ చాలా బాగా చేయడంతో చాలామంది ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక పాతకాలంలో లాగా కాకుండా ఆడవారు కూడా వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారని అర్థమవుతుంది.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.