Categories: ExclusiveNewsvideos

Viral Video : బంజారా అమ్మాయిలా మజాకా.. నాటు స్టెప్పులతో ఇరగదీసేశారుగా!

Viral Video : ఏదైనా మంచి అకేషన్ వచ్చిందంటే డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం చాలా మందికి ఇష్టం. అయితే, ఒకప్పుడు ఆడవాళ్లు ఇంట్లోంచి బయటకు రావడానికే బయపడేవారు. స్త్రీలే కాదు.. అమ్మాయిలు కూడా మగవాళ్లు డ్యాన్స్ చేస్తే ఇంట్లోని కిటికి లేదా ఇంటిపై దాబా నుంచి చూసేవారు. కానీ బయటకు వచ్చి డ్యాన్స్ చేయాలంటే చాలా భయపడేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కాలం ఆడవాళ్లకు ఉండే హద్దులను చెరిపేసింది. దీంతో వారు తమకు తోచిన విధంగా ఎంజాయ్ చేస్తున్నారు.

Viral Video : బంజారా స్పెషల్ డ్యాన్స్..

సాధారణంగా అమ్మాయిలు కొందరు బయటకు రావాలన్నా భయపడుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా మారిపోయారు.అబ్బాయిల కంటే వారే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి బారాత్ అంటే ఒకప్పుడు ఎక్కువగా అబ్బాయిలే డ్యాన్స్ చేసేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలు పక్కన కూర్చుని చూస్తుంటే అమ్మాయిలు, ఆంటీలు తెగ రెచ్చిపోతున్నారు. డీజే సాంగ్స్ పెట్టుకుని నాటు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. అయితే, బంజారా వారికి ఒక ఆచారం ఉంటుంది. పెళ్లి కంటే ముందే వారు ఇంట్లో వారితో ఆడిపాడి రంగరంగ వైభవంగా వివాహం జరుపుకుంటారు.

Banjara Girls New Dance Does Hit Song Does Folk Song By Village Girls

పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో జరగాల్సిన డ్యాన్స్ ప్రోగ్రామ్ వీరికి తాళి కట్టే తంతు కంటే ముందే ఉంటుందట.. ఆ సమయంలో ఇంట్లోని ఆడవాళ్లంతా డ్యాన్సులు చేస్తారట.. ఇక మగవాళ్లు ఒక పక్కన ఉండి చూస్తారు. వీరు ఏ పండుగ అయినా.. పెళ్లి అయినా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.తాజాగా ఓ వివాహ వేడుకలో బంజారా అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి మరి డ్యాన్సులు చేశారు. నాటు స్టెప్పులు వేస్తూ చుట్టుపక్కల వారిని మెప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో చాలా వ్యూస్ సాధిస్తోంది.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

3 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

6 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

13 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago