beautiful girls dance video viral on social media
Viral Video : పుష్ప సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటికీ పుష్ప సినిమాలోని పాటలకు క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పుష్పలోని పాటలన్నింటికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని పాటలు ఓ రేంజ్ లో గుర్తింపు పొందాయి. ఇంట్లో శుభకార్యాలకు, బయట పార్టీలకు అయినా పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్, వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అందమైన అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులతో పాటు బెల్లీ డాన్స్ కూడా చేశారు. దీంతో ఈ వీడియోలు నెటిజన్స్ పదేపదే చూస్తున్నారు. ఈ వీడియోను ఖుషి శర్మ అనే అమ్మాయి తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియోలో ఖుషి శర్మ పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటకు డాన్స్ చేశారు.
beautiful girls dance video viral on social media
ఆమెతో పాటు కొందరు యువతులు కూడాఈ పాటకు డాన్స్ చేశారు. ఆమె వేసిన స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన కొందరు మీ డాన్స్ చాలా బాగుంది అని కామెంట్స్ చేశారు. మరికొందరు మీ డాన్స్ ను ప్రశంసించడానికి మాటలు రావట్లేదు అని కామెంట్లు పెట్టారు. ఇలా ఈ అందమైన అమ్మాయిలు వేసిన డాన్స్ కు నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
This website uses cookies.