
Young woman belly dancing video on instagram
Viral Video: బెల్లీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య చాలా మంది బెల్లీ డ్యాన్స్ చేస్తూ అందాలను ఎక్స్ పోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బెల్లీ డ్యాన్స్తో నెటిజన్లను ఎంతో మంది ఆకట్టుకుంటున్నారు. కాగా క్లాసికల్, వెస్ట్రన్, సాల్సా, ఫోక్తో సహా బెల్లీ డ్యాన్స్పైనా ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతో మంది యువతులు బెల్లి డ్యాన్స్ చేస్తుండగా సెలబ్రెటీలు సైతం బెల్లి డ్యాన్స్ తో షేక్ చేస్తున్నారు.
ట్రెండింగ్ సాంగ్స్ కి తమదైన స్టైల్ లో అమ్మాయిలు తెగ ఊపేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అందాలను చూపిస్తూ హాట్ డ్యాన్స్ లకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. తమకు నచ్చినట్టు హావ భావాలు పలికిస్తూ తమ ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకుంటున్నారు. వాటి ద్వారా ఫుల్ పాపులర్ అయిపోతున్నారు.
Young woman belly dancing video on instagram
దీపికా పిల్లి, భాను, అషురెడ్డి లాంటి వారు ఇలాంటి వీడియోలతోనే ఫేమస్ అయిపోయారు. తాజాగా ఓ అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేసి కేకపుట్టిస్తోంది. చీరకట్టులో నడుము ఒంపులతో పాటు బ్యాక్ అందాలను తెగ ఊపేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ రొమాంటిక్ సాంగ్ కి బెల్లీ డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైకులు కొట్టి ప్రశంసిస్తున్నారు.
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
This website uses cookies.