Viral Video : అప్పుడప్పుడు జంతువులు పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. వాటి చేష్టలతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వాటి బిహెవియర్ బట్టి వీటికి ఇంత తెలివుందా.. అనిపిస్తుంది. చాలా వరకు జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు చేసే పనులను అవికూడా చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో బోలెడంత ఫన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా స్పందిస్తుంటారు కూడా..
అయితే విదేశాల్లో స్కేటింగ్ గేమ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా యువతి యువకులు ఈ గేమ్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. కొంచెం రిస్కైనా.. స్కేటింగ్ భలే సరదాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు స్కేటింగ్ చేయడం చూసి ఉంటారు. అలాగే సినిమాల్లోనూ స్కేటింగ్ దృశ్యాలు, గేమ్స్ ఛానెల్స్ లోనూ స్కేటింగ్ చూసి ఉంటారు. కానీ ఓ పక్షి స్కేటింగ్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే ఓ బుజ్జి పక్షి రేపటి నుంచి స్కేటింగ్ పోటీలు ఉన్నయన్నట్లుగా తెగ ట్రయల్స్ వేస్తోంది. ఓ ర్యాంప్ పై ఉన్న చిన్న స్కేట్ సహాయంతో ఈ బర్డ్ స్కేటింగ్ చేస్తోంది. స్కేట్ పై ఎగిరి జంప్ చేసీ జాలీగా స్కేటింగ్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ ఫ్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దిస్ ఈజ్ క్యూట్.. వావ్.. అంటు కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి తెగ సంబరపడుతున్నారు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి మరి..
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
This website uses cookies.