Boy video viral in internet
Viral Video : సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. కాగా, ప్రజెంట్ వైరలవుతున్న ఈ వీడియో మాత్రం జనాలకు అవేర్ నెస్ కలిగించే వీడియోనని చెప్పొచ్చు. ఈ వీడియో చూసి ప్రజలు తమ పిల్లల పెంపకం పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంతకీ సదరు వీడియోలో పిల్లాడు ఏం చేశాడంటే..గుల్దుర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో పిల్లాడు లిఫ్ట్ లోనే మూత్రం పోస్తున్నాడు.
ఈ వీడియో షేర్ చేసే క్రమంలో గుల్దుర్ బకాలిమ్ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగానే కాదు ఆలోచనలు రేకెత్తించేలా ఉంది. ‘పిల్లలకు విలువలు నేర్పకపోతే వారు ఇటువంటి భయంకరమైన పనులు చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి’ అనేక్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.వైరల్ వీడియోలో పిల్లాడు లిఫ్ట్‌లోనే మూత్రం పోస్తుండటం మనం గమనించొచ్చు.
Boy video viral in internet
అలా లిఫ్ట్ మూవింగ్‌లో ఉండగానే బటన్స్ పైన మూత్రం పోశాడు బాలుడు. దాంతో లిఫ్ట్‌లో పొగలు వచ్చి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పిల్లాడు మూత్ర పోసిన తర్వాత లిఫ్ట్ బటన్‌ను నొక్కడ గమనార్హం. ఇకపోతే ఆ పిల్లాడు చేసిన పని తర్వాతనే లిఫ్ట్‌లో మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు కొందరు..పిల్లలకు విలువలు నేర్పాల్సింది.. గురువులతో పాటు తల్లిదండ్రులేనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.