Home » Exclusive » Bride And Bride Groom Marriage Video Viral
Exclusive

Viral Video : పెళ్లి మధ్యలో వచ్చి పెళ్లి కూతురుని ఎం చేసాడో చూడండి… పెళ్లి కొడుకు దెబ్బకి ఉలిక్కిపడ్డాడు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 7, 2023 9:19 pm
Advertisement

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. ప్రజలు కూడా వీటిని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంది పోయే వేడుక. అందుకే చాలామంది అందరిలా కాకుండా వెరైటీ గా చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోషూట్లు, ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు, సంగీత్ లు, బరాత్ లు చాలా పాపులారిటీనీ సంపాదించుకున్నాయి. కాబోయే వధూవరులు కూడా ఈ విధానంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Advertisement

ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్స్ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి వేడుకపై వధువరులు కూర్చొని ఉన్నారు. అయితే అక్కడికి అకస్మాత్తుగా ఓ యువకుడు వచ్చాడు. ఏకంగా పెళ్లికూతురికి నుదుటి పైన కుంకుమ పెట్టేసాడు

bride and bride groom marriage video viral

Advertisement

. దీంతో ఒక్కసారిగా పెళ్లి కొడుకు షాక్ అయిపోయాడు. అతడి ఇచ్చిన మనోభావాలు చూసి ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోను చాలా మంది ఆదరించారు. స్క్రిప్ట్ చేసి ఇలా చేశారంటున్నారు. ఏమైనాప్పటికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫుల్లుగా నవ్వేసుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో గిడ్డి అనే వ్యక్తి తన ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు నేను నా స్నేహితురాలి పెళ్లి అని క్యాప్షన్ తగిలించాడు. ఇప్పటికే ఈ వీడియో కి 4,000 కు పైగా లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి