bride Dance in Video Viral
Viral Video : పెళ్లి కూతుర్లు సిగ్గుపడుతూ తాళి కట్టించుకునే రోజులు పోయాయి. ట్రెండ్ మార్చారు.. సెట్ చేశారు.. ఇక అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. ఎక్కడ చూసినా మండపాల్లో పెళ్లి కూతళ్లు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. మండాపానికి వస్తూనే డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మండపాల్లో పెళ్లి కొడుకు పక్కనే డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ అనేలా మార్చేశారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని లక్షల డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చాలా మందికి మస్తు డ్యాన్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ సందర్భం రాక చాలా మంది వేయిట్ చేస్తుంటారు. ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ అదరగొడుతున్నారు.తెలంగాణలో ఎక్కువగా పెళ్లి రోజు పెళ్లి కూతురిని ఇంటికి తేసుకెళ్లే క్రమంలో బరాత్ ఏర్పాటు చేస్తారు. అయితే బరాత్ లో ఇదివరకు అబ్బాయిలే డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపేవారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావమో ఏంటో తెలియదు కానీ.. ఆడవాళ్లు కూడా బరాత్ లో డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు.
bride Dance in Video Viral
ఈ వీడియోలు ఎవరో ఒకరు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం.. వైరల్ అవడం.. క్షణాల్లో అయిపోతుంది. దీంతో పెళ్లిలో డ్యాన్స్ చేసే వీడియోలకు మంచి క్రేజ్ ఏర్పడింది. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అంటూ ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు.అయితే మండపంలో ఓ పెళ్లి కూతురు స్టెప్పులు వేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు.. సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులతో ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. లేటెందుకు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.