Home » Exclusive » Bride Dance Video On Social Media
Exclusive

Viral Video : పెళ్ళికొడుకు ముందే అదిరిపోయేలా డాన్స్ చేసి అదరగొట్టిన పెళ్లికూతురు… వీడియో వైరల్….!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 1, 2022, 10:00 am
Advertisement

Viral Video : ప్రస్తుత కాలం లో వివాహ సమయం లో పెళ్లి కూతురే డాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వస్తున్నారు.. పాత రోజులలో లాగా ఎవరు పెళ్లి చేసుకోడం లేదు. అప్పట్లో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపం లోకి వచ్చేది.కాని ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి కూతురే డాన్స్ చేస్తూ మండపం లోకి వస్తుంది. ఇలాంటి వీడియోను ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లికొడుకు వెనక కూర్చుని ఉంటే పెళ్లికూతురు ముందు ఉండి తన ఫ్రెండ్స్ తో డాన్స్ చేసి అదరగొట్టింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా ఉంది.

Advertisement

ఇక ఇలాంటి రకరకాల వీడియోలు ఇప్పుడు ఫాలోవర్స్ ని అల్లరిస్తూ ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా లో చాలామంది ఇలాంటి వీడియోలు చేస్తూ పాపులర్ అవ్వడానికి చూతున్నారు. యువతి యువకులు కలిసి చేసే డ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. అయితే ఇటీవల రిలీజ్ అయిన అరబిక్ పాట ఒకటి ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది. విడుదలై నెల దాటుతున్న ఈ పాట ఇప్పటికీ అదే క్రేజ్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది . ఇక ఈ పాటకి ఒక యువతి యువకులే కాకుండా సినీ తారలు కూడా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Bride dance video on Social media

Advertisement

సినీ తారల గురించి పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ వేదికగా చాలామంది వీటిని ఫాలో అవుతున్నారు. సినీ తారలకు ఏమాత్రం తీసుపోకుండా అదిరిపోయే డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు పెళ్లికూతురు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వెనుక సోఫాలో పెళ్ళికొడుకు కూర్చుని వీక్షిస్తుండగా పెళ్లికూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేసింది. నిండుగా నగలు ధరించి పట్టుచీర కట్టుకొని ఈ ముద్దుగుమ్మ వేసిన డాన్స్ కు అందరు ఫీదా అయిపోతున్నారు. ఈమె చూసి పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి