bride dancing full josh in video viral
Viral Video : నెట్టింట్లో కపుల్స్ వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. రెగ్యూలర్ గా ఎన్నో వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ల కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెళ్లంటే ఒకప్పుడు ఫొటోలకు ఎక్కువగా లైక్ చేసేవారు. ఫొటో గ్రాఫర్ తో తీయించుకుని దాచుకుని మురిసిపోయేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. మండపాల్లోనే డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ ట్రెండ్ వైరల్ అవుతోంది.
పెళ్లి కొడుకు సిగ్గుపడుతుంటే పెళ్లి కూతురు మాత్రం ఎలాంటి జంకు లేకుండా డ్యాన్స్ తో అదరగొడుతున్నారు.ప్రతి పెళ్లిలో నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. సాంగ్ అంతుచూస్తున్నారు. ప్రతిపెళ్లిలో ఈ సాంగ్ ఉండాల్సిదే.. పెళ్లికూతురు తన ఫీలింగ్స్ ని పెళ్లి కొడుకుకి చెప్తున్నట్లుగా ఈ సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఇక పెళ్లిలో ఫ్రెండ్స్, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు.
bride dancing full josh in video viral
ఇక ఈ వీడియోలు నెట్టింట్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.బరాత్ లో కపుల్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వధూవరులు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. పెళ్లి కూతురు ఫుల్ జోష్ లో నీ బుల్లెట్టు బండెక్కి.. ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. చుట్టూ అందరూ చేరి ఈలలు వేస్తూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నెట్టింట్లో ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.