jabardasth comedians Rocking Rakesh and Jordar Sujatha remuneration
Jabardasth Rocking Rakesh : జబర్దస్త్ షోలో నడిచేవన్నీ వినోదం కోసమే. అందులో నిజాలు ఉంటాయనుకోవడం కాస్త కష్టమే. వాళ్లేం చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తుంటారు. అలా ఒక్కోసారి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లకు తేడా లేకుండా చేసేస్తుంటారు. అప్పుడు అందరికీ అనుమానం వస్తుంటుంది. ఆఫ్ స్క్రీన్‌లో కూడా అదే చనువు, రొమాన్స్ చేస్తుంటే మాత్రం అందరికీ ఓ ముద్ర పడిపోతుంది.ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుమానపడుతుంటారు. వాటి గురించి చర్చలు పెడుతుంటారు. అలా రష్మీ సుధీర్, వర్ష ఇమాన్యుయేల్ జోడిలు బాగానే ఫేమస్ అయ్యాయి. అయితే వీరు ఆన్ స్క్రీన్‌లోనే రెచ్చిపోతుంటారు. ఆఫ్ స్క్రీన్‌లో అంతగా కనిపించరు.
కానీ సుజాత రాకేష్ మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో కూడా రెచ్చిపోతోంటారు.ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. గోవాలో సందడి చేస్తుంటారు. బర్త్ డే పార్టీలు చేసుకుంటారు. అలా పర్సనల్‌గా కలిసి తిరుగుతుంటారు. కాస్ట్ లీ బహుమతులు ఇచ్చుకుంటారు. అలా ఈ ఇద్దరి మధ్య ఏదో ఒకటి నడుస్తోందని అందరూ నమ్ముతుంటారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసేసుకుంటారనే టాక్ బాగా ఎక్కువైంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఇంద్రజ బయటకు రప్పించేందుకు ప్రయత్నించింది. ఇంద్రజ కొన్ని ప్రశ్నలను అడిగింది.
Jabardasth Rocking Rakesh And Jordar Sujatha Got Engaged
అందులో రాకేష్‌ను తన నిశ్చితార్థం గురించి అడిగింది. ఎందుకు అంత సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది? అని రాకేష్‌ను ఇంద్రజ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రాకేష్ వింతగా స్పందించింది. అసలు అది నిశ్చితార్థం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జరగలేదు కాబట్టి అని అంటాడు. ఇంతలో సుజాత ఊపుకుంటూ వస్తుంది. ఏంటి అది నిజం కాదని అంటున్నావా? అని సుజాత రొమాంటిక్‌గా అడగడంతో మనోడు తెగ సిగ్గు పడిపోతుంటాడు. మొత్తానికి అసలు మ్యాటర్ ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేదు. నిశ్చితార్థం జరిగిందా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.