bride dancing mass steps with friends video
Viral Video : నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురు డ్యాన్స్ చేయడమే పెళ్లి మొత్తానికి హైలైట్ గా నిలుస్తోంది. ఫుల్ ఎనర్జిట్ గా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. డీజే సాంగ్స్ కి ఊరమాస్ స్టెప్పులతో వధూవరులు రచ్చ చేస్తున్నారు. మండపంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికూతురు పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ మొదలు సంగీత్, పెళ్లి, రిసెప్షన్, బరాత్ ఇలా అన్ని కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ట్రెండింగ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్నారు.ఒకప్పుడు సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు సోషల్ మీడియా ప్రభావంతో తమలోని టాలెంట్ ని బయటపెడుతున్నారు. పెళ్లిలో ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ పెళ్లంటే డ్యాన్స్ గుర్తుకువచ్చేలా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కువగా కనిపించే బరాత్ కల్చర్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఇక బరాత్ లలో వధూవరులు, ఫ్రెండ్స్ బంధువులు చేసే సందడి మామూలుగా ఉండదు.
bride dancing mass steps with friends video
నెట్టింట్లో ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్ బరాత్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డీజే పాటలకు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఫుల్ ఎనర్జిట్ గా డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. అందరూ కలిసి ఊరమాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
This website uses cookies.