Home » News » Bride Mass Dance In Video Viral
News

Viral Video : మండపంలో మాస్ స్టెప్పులేసిన వధువు.. వీడియో చూస్తే అరుపులే

Authored By
mallesh
The Telugu News | Published on: May 23, 2022, 2:00 pm
Advertisement

Viral Video : పెళ్లి.. పెళ్లంటే నూరేళ్ల పంట అని చాలా మంది అంటుంటారు. అటువంటి పెళ్లి చేసుకోవడం కోసం చాలా మంది కలలు కంటూ ఉంటారు. తమ వద్ద గ్రాండ్ గా పెళ్లి చేసుకునేందుకు సరిపడా డబ్బులు లేకపోయినా కానీ అప్పు తెచ్చి మరీ పెళ్లి తంతును గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో ఒకప్పుడు పెళ్లి కూతుళ్లు సిగ్గు పడుతూ తల వంచుకుని వచ్చి కూర్చునేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి కూతుళ్లు ఏ మాత్రం బెరుకు లేకుండా వైరల్ స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇస్తున్నారు.

Advertisement

పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం ఇప్పుడు షరామామూలయిపోయింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయకపోతే ఏంటి అలా అని ఆశ్చర్యపోయేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడైతే సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిందో.. అప్పటి నుంచి వీరి వైరల్ స్టెప్పులు కూడా ఎక్కువయ్యాయి. ఈ వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లి కూతుళ్లు మండపానికి వచ్చే ముందు.. లేదా పెళ్లి తంతు పూర్తయిన తర్వాత భరత్ లో డ్యాన్స్ లు చేయడం పరిపాటిగా వస్తుంది.

Bride Mass Dance in video viral

Advertisement

Viral Video : మండపంలోనే మాస్ స్టెప్పులేసిన పెళ్లి కూతురు..

కానీ ఇక్కడ మాత్రం ఓ నవ వధువు పెళ్లి మండపంలోనే వైరల్ స్టెప్పులేసింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది జనం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కూతురు డ్యాన్స్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కొడుకుతో సమానంగా ఆ యువతి వేసిన మాస్ స్టెప్స్ ప్రస్తుతం పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పెళ్లి కూతురు మాస్ స్టెప్పులను మీరు కూడా చూసేయండి. ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి