Viral Video : డీజే.. ఈ సౌండ్ వింటే చాలు కుర్రకారు రెచ్చిపోతుంటుంది. పెళ్లి బారాత్‌లు, ఫంక్షన్లు, కాలేజీ ఫెస్టులు,గ్రాండ్ ఈవెంట్స్‌కు ఈ మధ్యకాలంలో డీజే (డిజిటల్ సౌండింగ్) సిస్టమ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు జనాలు. ఒకప్పుడు పెళ్లి డ్యాన్సుకు బ్యాండ్‌ను ఉపయోగించేవారు. పెళ్లి టైంలో అబ్బాయి, అబ్బాయి ఇంటి వద్ద కుటుంబీకులు, బంధువులు సంతోషంగా డ్యాన్సులు వేస్తూ కొత్త జంటకు వెల్‌కమ్ చెప్పేవారు.పాదం కలిపిన నవవధువు,వరుడు.. పెళ్లి అనంతరం అప్పగింతల సమయంలో అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి వెళ్లే దారిలో పెళ్లి బారాత్ అనేది జరుగుతుంది.
ఇలాంటివి ఎక్కువగా సిటీలో కంటే విలేజెస్‌లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సిటీల్లో అయితే పెద్దగా ప్లేస్ ఉండదు. డీజే సౌండ్స్ పెడితే ఇతరులకు డిస్టర్బ్ అవుతుందని పోలీసులకు ఫిర్యాదులు వెళుతుంటాయి. ఈక్రమంలోనే సిటీల్లో ఎక్కువగా డీజేలకు పర్మిషన్లు ఇవ్వరు. ఇక పల్లెటూర్లల్లో చుట్టుపక్కల వారంతా తెలిసిన వాళ్లు కవడం, కుర్రాళ్లు డ్యాన్సులు వేయడానికి విశాలంగా స్థలం ఉంటుంది. ముందు డీజే వాహనం వెళ్తుంటే దాని కలర్ ఫుల్ లైట్ల మధ్య పెళ్లి బృందం డ్యాన్సులు చేస్తుంటుంది.తాజాగా ఓ పెళ్లి బారాత్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
కొత్తగా పెళ్లైన జంట ఇద్దరు మాత్రమే డీజే లైట్ల నడుమ రెచ్చిపోయి డ్యాన్సు చేస్తున్నారు. సై టీవీలో శిరీష పాడిన బావల్ల నా బావల్ల సాంగ్‌కు నవవధూవరులు జంటగా స్టెప్పులేశారు. అమ్మాయి అబ్బాయి సంతోషంగా డ్యాన్సులు వేయగా చుట్టుపక్కల వాళ్లు చేస్తున్న హర్షధ్వనులకు వీధంతా మారుమోగుతోంది. జీవితం చాలా చిన్నది.ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలనే ఫిలాసఫీని కొందరు నమ్ముతుంటారు. అటువంటి వారిలో ఈ జంట కూడా ఉండే ఉంటుందని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.