Home » News » Bride Mass Dance Viral Video On Youtube
News

Viral Video : తన పెళ్లిలో రెచ్చిపోయిన పెళ్లికూతురు.. మాస్ డ్యాన్సులో తగ్గేదెలే..?

Authored By
mallesh
The Telugu News | Updated on: August 26, 2022 2:02 pm
Advertisement

Viral Video : చాలా మంది పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయడం చూస్తునే ఉంటాం. వివాహం అనేది ఒక పండుగ లాంటిది.అక్కడకు వచ్చిన వారంతా సంతోషంగా ఆడుతూపాడుతూ గడుపుతుంటారు.పెళ్లిలో ఎంత హడావుడి ఉంటుందనేది అందరికీ తెలిసిందే.కానీ కొందరు మాత్రం ఎంజాయ్ చేయడానికే పెళ్లిళ్లకు వస్తుంటారు. అందులో ముఖ్యంగా పిల్లలు, పెళ్లికానీ అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. వీరంతా పెళ్లి అనంతరం డ్యాన్సులు ఎప్పుడెప్పుడూ చేద్దామా అని వెయిట్ చేస్తుంటారు.

Advertisement

Viral Video : మాస్ బీట్స్‌కు నో కంట్రోల్

ఇక పెళ్లి అన్నాక డ్యాన్సులు కామన్. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి గ్రాండ్‌గా చేసేందుకు ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడటం లేదు.పెళ్లి వేడుకలో ఫోటోలు ఎలా కామనో.. డీజే కూడా కామన్ అయిపోయింది.పెళ్లి అనంతరం చాలా మంది సంతోషంగా డ్యాన్సులు వేస్తుండటం మనం చూస్తునే ఉంటాం.కుటుంబసభ్యులతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు.ఇలాంటివి ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటారు.అయితే, బంజారా ప్రజల ఇంట్లో పెళ్లిళ్లు మాత్రం చాలా ఘనంగా జరుపుకుంటారు. వేడుకల్లో మాత్రం వారు డబ్బులు అసలు చూసుకోరట..

bride mass dance Viral Video on youtube

Advertisement

చాలా పెళ్లిళ్లలో పెళ్లి తర్వాత బారాత్ డ్యాన్సులు ఉంటే.. వీరు మాత్రం పెళ్ళికి ముందే ఇంట్లో వారంతా కలిసి డ్యాన్సులు చేస్తుంటారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో సహా ఆనందంగా డ్యాన్సులు వేస్తుంటారు. ఓ అమ్మాయి తన పెళ్లి అని మరిచి తోటి ఆడవాళ్లతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బంజారా బీట్ సాంగ్స్‌కు అచ్చం మాస్ స్టెప్పులు దించేసింది. అమ్మాయి డ్యాన్స్ చూసిన వారంతా తెగ ఎంజాయ్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తమకు తోచినట్టుగా స్పందిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి