
Bride wedding Barat dance video on youtube
Viral Video: ఇప్పుడు ఏ పెళ్లి చూసినా పెళ్లి కూతురు డ్యాన్సే వైరల్ అవుతోంది. ఫుల్ జోష్లో అందరి ముందు డ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అందంగా ముస్తాబై పెళ్లి కూతురు మండపంలోకి ఎంట్రీ ఇస్తుంటే.. డ్యాన్స్ చేస్తూ మండపానికి చేరుకుని పార్ట్ నర్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. అలాగే మండపంలో పెళ్లికొడుకుతో డ్యాన్స్ చేసి తమ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటున్నారు. సాధారణంగానే అమ్మాయిలకు డ్యాన్స్ అంటే పిచ్చి. ఇక అవకాశం వస్తే ఊరుకుంటారు.. ఊర మాస్ డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలకి బాగా క్రేజ్ పెరిగింది. పెళ్లిలో ఇదివరకు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ డ్యాన్స్ చేసేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇంటిల్లిపాది రిసెప్షన్ వేదికలపై డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ఇక పెళ్లి తర్వాత జరిగే బరాత్ కార్యక్రమంలో ఇది వరకు ఫ్రెండ్స్ మాత్రమే డ్యాన్స్ చేసేవారు. చివరకి వధూవరులను బలవంతంగా డ్యాన్స్ చేయించేవారు. కానీ.. ఇప్పడు పెళ్లికొడుకు పెళ్లి కూతురే డ్యాన్స్ చేస్తూ అందరిని సైడ్ సైడ్ ..సైడ్ ప్లీజ్ అంటున్నారు. ఇద్దరూ పోటీ పడుతూ మాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ట్రెండింగ్ డీజే పాటలకు చిందేస్తూ సందడి చేస్తున్నారు.
Bride wedding Barat dance video on youtube
ఇక బంజార పెళ్లిలో అయితే ఈ సందడి కాస్తా ఎక్కువగానే కనిపిస్తుంది. బంజార పెళ్లిలో ఇంటిల్లిపాది.. బంధువులు.. ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిసి డీజే ఫోక్స్ సాంగ్స్ కి డ్యాన్స్ తో దుమ్ము లేపేస్తారు. ప్రస్తుతం పెళ్లి కూతరు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చూట్టూ బంధువులు చేరి ఈలలు చప్పట్లతో ఎంకరేజ్ చేస్తుండగా ఫుల్ జోష్ లో మాస్ డ్యాన్స్ చేస్తోంది. పెళ్లి కూతురితోపాటు మరో మహిళ కూడా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. డీజే బంజార సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
This website uses cookies.