
Bride wedding dance video viral on youtube
Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలకి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇదే ట్రెండింగ్ నడుస్తోంది. పార్ట్ నర్ తో డ్యాన్స్ చేయడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కూతరు భాగస్వామితో డ్యాన్స్ చేయాలని ఇష్టపడుతుంటుంది. అలాగే తన డ్యాన్స్ తో ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది. ఒకప్పుడు డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడే అమ్మాయిలు సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండ్ మార్చారు.. ట్రెండ్ సెట్ చేశారు.. చుట్టూ ఎంతమంది ఉన్నా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
మండపంలోనే డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. మండపానికి వస్తూనే పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఎంట్రీ డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వీడియోలు పొటోలు తీసుకుంటూ పదిలంగా దాచుకుంటున్నారు. కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. మండపంలో.. రిసెప్షన్ స్టేజ్ పై భాగస్వామితో డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అలాగే బరాత్ లో చుట్టూ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే పెళ్లి కొడుకుతో డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. చుట్టూ బంధువులు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ..
Bride wedding dance video viral on youtube
అందరూ ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి కూతురు బరాత్ లో డ్యాన్స్ ఇరగదీస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చుట్టూ అందరు ఎంకరేజ్ చేస్తుండగా పెళ్లి కూతరు పెళ్లికొడుకుని చూస్తూ ఇంప్రెస్ చేస్తోంది. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. ట్రెండింగ్ సాంగ్ కి స్పెప్పులు వేస్తోంది. క్యూట్ స్మైల్ తో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. పెళ్లి కొడుకు కూడా పార్ట్ నర్ తో డ్యాన్స్ చేస్తూ ఖుషీ అవుతున్నాడు. దీంతో నెటిజన్లు సూపర్ డ్యాన్స్.. పెళ్లి కూతురు డ్యాన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి మరి..
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.