
Bride Wedding Entry Dance video on youtube
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టముంటుందో అందరికీ తెలిసిందే. ఇక చాన్స్ వస్తే మాత్రం డ్యాన్స్ చేయకుండా అస్సలు ఉండలేరు. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా డీజే సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటారు. అలాగే ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. దీంతో చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు. తమ పెళ్లిలో కూడా డ్యాన్స్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని అదరగొడతున్నారు. పెళ్లికూతరు ఎంట్రీ డ్యాన్స్ కి స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
కొంతమందితో గ్రూప్ గా చేరి ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. అందంగా ముస్తాబై పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేయడానికి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇలాంటి సెటప్ ఎక్కువగా కేరళ వెడ్డింగ్ లో వైరల్ అవుతున్నాయి. చుట్టూ అందరూ చేరి ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. పెళ్లి కూతురు ఫుల్ జోష్ లో హ్యాప్పిగా స్టెప్పులు వేస్తూ పార్ట్ నర్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ డ్యాన్స్ చేస్తూ పెళ్లిలో రచ్చ చేస్తుంటారు. ఈ వెడ్డింగ్ వీడియోలకు మంచి క్రేజ్ ఉండటంతో చాలామంది కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
Bride Wedding Entry Dance video on youtube
ఫ్రీ వెడ్డింగ్ పేరుతో కూడా అద్బుతమైన లొకేషన్లలో డ్యాన్స్ చేస్తూ వీడియోల్లో జ్ఞాపకాలను దాచుకుంటున్నారు. పెళ్లి కూతురు ఎంట్రీ అంటే ఇలానే ఉండాలి అనేలా ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు అందంగా ముస్తాబై బంగారు ఆభరణాలు పెట్టుకుని ఆకట్టుకుంటోంది. ఎంట్రీ డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. చుట్టూ ఫ్రెండ్స్ బంధువులు ఎంకరేజ్ చేస్తుండగా పెళ్లికూతరు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందంగా నడుచుకుంటూ మండపానికి వస్తూ ఆకట్టుకుంది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.