
cat and turtle fight video goes viral
Viral Video : మీరు చిన్నప్పుడు తాబేలు, కుందేలు కథ విన్నారా? వినడమేంటి.. చదివాం కూడా.. ఆ కథలో తాబేలు గెలుస్తుంది అంటారా? అవును.. ఆ కథలో తాబేలే గెలుస్తుంది. ఈ కథలో కూడా తాబేలే గెలుస్తుంది. కానీ.. ఇక్కడ కుందేలు లేదు. కుందేలు బదులు పిల్లి ఉంది. అంతే తేడా.అయితే.. ఆ కథలో తాబేలు, కుందేలు పరుగు పందెం పెట్టుకుంటాయి. నిజానికి కుందేలే గెలవాలి కానీ..
కుందేలు… తాబేలును తక్కువ అంచనా వేస్తుంది. అందుకే.. తాబేలు మెల్లగా నడుస్తూ వెళ్తుండగా కుందేలు మాత్రం తాపీగా నిద్రపోతుంది. రెస్ట్ తీసుకుంటుంది. అలాగే గాఢనిద్రలోకి వెళ్లిపోతుంది కుందేలు. చివరకు తాబేలు పరుగుపందెంలో గెలుస్తుంది.ఇక్కడ కూడా తాబేలు.. తన రేస్ లో గెలుస్తుంది. కానీ.. ఇక్కడ ఉంది మాత్రం కుందేలు కాదు..
cat and turtle fight video goes viral
పిల్లి. అవును.. ఒక పిల్లితో పోరాటం చేస్తుంది తాబేలు. ఈ పోరాటంలోనూ తాబేలే గెలుస్తుంది. తాబేలు.. పిల్లిని బెదిరించిన తీరు.. పిల్లి భయపడ్డ తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లిని తాబేలు బెదిరించిన తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తాబేలు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
This website uses cookies.