cigarette box video goes viral
Viral Video : సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చాలా వీడియోస్ ఉంటాయి. కొన్ని మనకు నచ్చినవి ఉంటాయి. మరి కొన్ని నచ్చనివి ఉంటాయి. అందులో చాలా వరకు ఫన్నీ వీడియోస్ ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. కానీ క్రియేటివిటీకి సంబంధించిన వీడియోలు రావడం చాలా తక్కువ. అలాంటివి కనిపించినప్పుడు చాలా మంది వాటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటిని వీలైనంత ఎక్కువగా షేర్ చేసేందుకు ట్రై చేస్తుంటారు.
అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ వావ్.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ క్రియేటివిటీని పొగడకుండా ఉండలేకపోతున్నారు.సోషల్ మీడియాలో క్రియేటివిటీ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో చెక్కతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు ఓ వ్యక్తి.. సాధారణంగా సిగరెట్ ప్యాకెట్లను ప్యాంట్ లోనో లేక ఇంట్లో సెల్ఫ్ లోనో పెడుతుంటారు చాలా మంది
cigarette box video goes viral
దీని వల్ల దానిని ఎవరైనా గట్టిగా నొక్కితే ప్యాకెట్ తో పాటు అందులోని సిగరెట్స్ కూడా పాడైపోతాయి. కానీ ఓ వ్యక్తి సిగరెట్స్ దాచుకునేందుకు ఓ చెక్క పెట్టెను తయారు చేశాడు. అంతే కాదు అందులోంచి సిగరెట్ తీయాలంటే ఆ పెట్టె ఓపెన్ చేయాల్సిన పని లేదు. దానిపై నొక్కగానే సిగరెట్ బయటకు వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.
Coolie Movie Review : ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న…
Ashok Ganapathi Raju : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ…
Roja Daughter : తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు…
Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ Saina Nehwal మరియు మాజీ అంతర్జాతీయ షట్లర్ పారుపల్లి…
Saroja Devi : దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి బి. సరోజా దేవి (87)…
Rainy Season : వర్షాకాలం వచ్చిందంటే... చల్లని వాతావరణం, ఆహ్లాదకరమై న వాతావరణం, విచిత్ర వాతావరణం మనకు కనిపిస్తుంటుంది.అయితే ఈ…
Turmeric : అత్యంత సాధారణంగా కనిపించే పసుపు కూడా అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమవుతుందనేది తాజాగా అమెరికాలో జరిగిన షాకింగ్…
Food Poisoning : ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ముఖ్యమైన ఆహారాల జాబితా వెలుగులోకి వచ్చింది.…
This website uses cookies.