Home » Exclusive » Dog Exercise In Viral Video
Exclusive

Viral Video : వామ్మో.. కుక్క ఎక్సర్‌సైజ్.. మామూలుగా లేదుగా.. !

Authored By
mallesh
The Telugu News | Published on: February 12, 2022, 7:40 am
Advertisement

Video Viral : కొన్ని జంతువులు చేసే పనులు చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ మరి కొన్ని జంతువులు చేసే పనులు చూస్తూంటే ఆశ్చర్యం కలగక మానదు. వీటిల్లో ముఖ్యంగా పెంపుడు జంతువులు. ఇవి ఇంట్లో చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. ఇవి దాదాపుగా సైలెంట్ గానే ఉంటాయి. ఇక ఇంట్లో చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు పెంపుడు జంతువులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. దీని వల్ల పెద్దలకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. పిల్లలకు మాత్రం బాగా కాలక్షేపం అవుతుంది.

Advertisement

ఇక ఇవీ చాలా సార్లు ఇంట్లో మననుషులు చేసే పనులను అనుకరిస్తుంటాయి. వారు చేసిన పనినే చేస్తుంటాయి. ఇలా పెంపుడు జంతువులు చేసే పనులకు సంబంధించిన వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ను బాగా అకట్టుకుంటోంది. మరి ఆ కుక్క ఏం పని చేసిందో మీరే చూడండి..ఓ ఇంట్లో టీవీలో పలువురు ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది.

dog exercise in Viral Video

Advertisement

Viral Video : వారితోపాటు వ్యాయామం చేస్తూ..

ఇదే టైంలో ఆ టీవీ దగ్గరికి వచ్చిన కుక్కు టీవీలోని వారు ఎలా ఎక్సర్ సైజ్ చేస్తున్నారో అలాగే చేయడం మొదలుపెట్టింది. అందులోని వారు వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే.. కుక్క సైతం ఓ డంబెల్ ను తెచ్చుకుంది. ఇక వారు వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కింద కూర్చుంటూ పైకి లేస్తుంటే.. కుక్క సైతం డంబెల్‌ను నోట్లో పెట్టుకుని వారిలాగే కిందకు పైకి లేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది తెగవైరల్ అవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి