Viral Video : ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. కొన్ని అడవుల్లో ఉంటాయి. మనుషులు అయితే ఇలా ఇళ్లు కట్టుకొని నివసిస్తారు. కొన్ని జంతువులు మనుషులతో పాటే ఉంటాయి. అవి మనుషులు లేకపోతే ఉండవు. మనుషులతోనే ఉంటాయి. మనుషుల మధ్యే పెరుగుతాయి. మనుషులు లేకుంటే అవి బతకలేవు. అలాంటి వాటిలో కుక్కలు మొదటి వరుసలో ఉంటాయి. కుక్కలు ఎప్పుడూ మనుషుల మధ్యే ఉంటాయి. అందుకే వాటిని పెంపుడు జంతువులుగా మనుషులు పెంచుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత పక్షి జాతులు ఉంటాయి. వాటిలో కోళ్లు, బాతులు, ఇంకా ఇతర పక్షలు ఉంటాయి. కానీ.. బాతులు, కుక్కలకు మధ్య అనుబంధాన్ని, అనురాగాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. కానీ.. ఆ రెండు కలిస్తే.. రెండింటి మధ్య ఒక స్నేహబంధం ప్రారంభమైతే ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ వీడియో.అసలే చలికాలం. దీంతో కుక్క పిల్ల గజగజా వణికిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో వెంటనే బాతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ కుక్క పిల్ల.
దీంతో వెంటనే ఆ కుక్క పిల్లను బాతు అక్కున చేర్చుకుంది. వణుకుతున్న కుక్క పిల్లను తన రెక్కల్లో దాచుకుంది. ఆ వేడికి అప్పుడు కుక్క పిల్ల వణుకుడు ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. ఇదీ అసలైన బంధం అంటే.. ఎలాంటి బేషజాలకు పోకుండా.. ఆ బాతు కుక్కపిల్లను ఎంత చక్కగా అక్కున చేర్చుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.