Home » Exclusive » Girl Super Dance Video Viral On Youtube
Exclusive

Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఇవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే… వీడియో వైరల్…!

Authored By
mallesh
The Telugu News | Published on: October 31, 2022, 2:20 pm
Advertisement

Viral Video : టాలెంట్ అనేది అందరిలోనూ ఉంటుంది. కానీ అది ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది. అప్పటివరకు మనల్ని తక్కువగా చేసి చూసేవారు మనలోని టాలెంట్‌ను గుర్తించినప్పుడు మన గురించి చులకనగా మాట్లాడరు. కొందరు బాగా చదువుతారు కానీ ఇతర విషయాల్లో వెనుకబడి ఉంటారు. మరికొందరు చదువులో యావరేజ్ కావొచ్చు. కానీ ఇతర యాక్టివిటీస్‌లో ముందుంటారు. అందుకే టాలెంట్‌కు చదువు ప్రమాణికం కాదని కొందరు సెలవిస్తున్నారు. కొందరు అమ్మాయిలు నలుగురిలో మాట్లాడలన్నా సిగ్గుపడుతుంటారు.

Advertisement

శుభకార్యాలు,వేడుకలకు అందుకే హాజరవ్వరు. కానీ మరికొందరు ఇతరులతో గలగల మాట్లాడుతుంటారు. కొత్తవారితో కూడా ఇట్టే కలిసిపోతుంటారు. ఎందుకంటే కొందరు అమ్మాయిలు ఇంట్రవర్ట్ అయితే మరికొందరు తమలోని భావాలను ఇతరులతో పంచుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఈ జెనరేషన్ అమ్మాయిలు మాత్రం చాలా స్పీడ్. అబ్బాయిల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. వారితో అన్నింటిలోనూ పోటీ పడుతుంటారు.

girl super dance video viral on youtube

Advertisement

Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్‌కు అందరూ ఫిదా..!

ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు ఏమాత్రం టైం దొరికినా ఇన్ స్టా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇలా చేసి కొందరు ఫేమస్ కూడా అయ్యారు. తాజాగా ఓ అమ్మాయి ఒళ్లు మరిచి ఏకంగా సాయిపల్లవిని ఓన్ చేసుకున్నట్టు ఉంది.అచ్చం తనలాగే హావభావాలు పలికిస్తూ లవ్ స్టోరీ మూవీలో సాయిపల్లవి చేసిన కుడి భుజం మీద కడువా సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. వేడుకకు విచ్చేసిన వారంతా అమ్మాయి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. చాలా మంది డ్యాన్స్ చాలా బాగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా సాయిపల్లవిని మించిపోయిందని మెచ్చుకుంటున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి