girls attack young man in pub video viral
Viral Video : సోషల్ మీడియాలో ఫన్నీ, డ్యాన్స్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు దాడి చేసుకుంటున్న వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. ఇవి కాస్తా వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్తుంటాయి. ప్రస్తుతం ఓ పబ్ లో ఇద్దరు యువతులు ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య పబ్ కల్చర్ పెరగడంతో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. పబ్ లో అమ్మాయిలను వేధించడం.. డ్రగ్స్ తీసుకోవడం వంటివి నిత్య ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకు ఇభిన్నంగా ఓ పబ్ లో ఇద్దరు యువతులు ఓ అబ్బాయిని చితకబాదారు.
ఎందుకు ఏమిటి అనే కారణాలు తెలియనప్పటికీ ఈ కొంతమంది అమ్మాయిల తీరుపై మండిపడుతున్నారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాపిటల్ లక్నోలోని విభూతి ఖండ్ పోలీసు స్టేషన్ సమీపంలో జరిగింది. సమ్మిట్ బిల్డింగ్ లోని 15వ అంతస్తులో అన్ ప్లగ్డ్ కోర్టు యార్డ్ అనే పబ్ ఉంది. రీసెంట్ గా ఈ పబ్ లో ఓ వ్యక్తి పై ఇద్దరు యువతులు కొట్టడం స్టార్ట్ చేసారు. అక్కడ అమర్చిన పూల కుండీతో కూడా ఆ యువకుడిపై దాడి చేశారు. ఆపిన ఆగకుండా కొడుతూనే ఉండటంతో పబ్ బౌన్సర్స్ వచ్చి ఆ యువకుడిని విడిపించి ఓ గదిలోకి పంపించారు.
girls attack young man in pub video viral
ఇక అక్కడితో ఆ యువతులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.అయితే అక్కడే ఉన్న కొందరు ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో ఎంక్వైరీ చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సదరు వ్యక్తి మాత్రం పోలీసులకు ఈ ఘటన గురించి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే నెటిజన్లు ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఫుల్ గా తాగేసి యువతులే దాడి చేశారని కొందరు.. ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడు అందుకే కొట్టారని మరికొందరు అంటున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.