Home » News » Girls Dance Video Viral On Instagram
News

Viral Video : లంగావోణీలో ర‌ష్మిక‌ను మించిపోతున్నారుగా.. అమ్మి అమ్మి అంటూ అమ్మాయిల స్టెప్పులు

Authored By
mallesh
The Telugu News | Published on: June 26, 2022, 7:40 am
Advertisement

Viral Video: అమ్మాయిలు డ్యాన్స్ తో కేక‌పుట్టిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ వైర‌ల్ అవుతున్నారు. టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించడంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు టాలెంట్ మాత్ర‌మే బ‌య‌ట‌పెట్టే అమ్మాయిలు ప్రస్తుతం గ్లామ‌ర్ అద్దుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాల క‌నువిందు చేస్తున్నారు. ట్రెండింగ్ వీడియోలు చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. ఎంతో మంది సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుని బుల్లితెర‌పై అవ‌కాశాలు తెచ్చుకుంటున్నారు.

Advertisement

అలాగే సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుని సెలబ్రెటీ స్టేట‌స్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ప‌లు సినిమాల్లోని సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోవ‌డంలేదు. సినిమాలోకంటే సోష‌ల్ మీడియాతోనే కొన్ని సాంగ్స్ హిట్ అవుతున్నాయి. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాలోని అన్ని పాట‌లే సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రం దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోని సాంగ్స్, డైలాగుల‌కు క్రికెట‌ర్స్, సెల‌బ్రెటీలు సైతం డ్యాన్స్ చేస్తూ డైలాగులూ చెప్తూ వైర‌ల్ చేశారు.

Girls dance video viral on instagram

Advertisement

ఇక స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు అమ్మాయిలు పుష్ప సినిమాలోని అమ్మి అమ్మి.. సాంగ్ కి ర‌ష్మికా మండ‌న్నాను మైమ‌రిపిస్తున్నారు. లంగావోణీలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంటున్నారు. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అద‌ర‌గొడుతున్నారు. నెటిజ‌న్లు సూప‌ర్ బేబీస్.. నైస్.. సూప‌ర్ ఎక్స్ ప్రెష‌న్స్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి